Surprise Me!

Gold Price Today: బంగారం ధరకు బ్రేక్.. తగ్గిన పుత్తడి ధర..! | Oneindia Telugu

2025-08-02 37 Dailymotion

The rocket-speed gold prices have been put on hold. The price of copper has been falling for the past two days. On Friday, the price of 24-carat gold fell by Rs. 450 per gram, but today it has fallen by Rs. 210. Currently, the price of 10 grams of 24-carat copper is Rs. 99,820. The price of 22-carat gold jewellery has fallen by Rs. 600 in two days. Today, it has fallen by Rs. 200 per 10 grams and has come down to Rs. 91,500. The price of 10 grams of 24-carat gold in Hyderabad is Rs. 99,810. The price of 10 grams of 22-carat copper is Rs. 91,490. Gold Price Today.
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. రెండు రోజులుగా పుత్తడి ధర తగ్గుతూ వస్తోంది. శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.450 తగ్గగా.. ఈ రోజు రూ.210 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 99 వేల 820గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు రెండ్రోజుల్లో రూ.600 మేర తగ్గింది. ఇవాళ 10 గ్రాములకు రూ.200 తగ్గడంతో రూ.91 వేల 500 వద్దకు దిగివచ్చింది. హైదరాబాద్ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.99 వేల 810 గా ఉంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర రూ.91 వేల 490 గా ఉంది.
#goldprice
#goldpricetoday
#goldratetoday

Also Read

బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే ఇది మీ కోసమే..! :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-july-31-2025-445871.html?ref=DMDesc

ట్రంప్ కొట్టిన కొట్టుడుకు బంగారం రేట్లు ఎగబాకుడే :: https://telugu.oneindia.com/news/india/gold-price-likely-to-jump-as-us-25-percent-tariff-445863.html?ref=DMDesc

రూ.5000 తగ్గిన బంగారం..ఆలస్యం చేయకండి ..! :: https://telugu.oneindia.com/news/business/gold-rates-in-july-30-2025-445697.html?ref=DMDesc

Buy Now on CodeCanyon